HomeMovie News'సరిపోదా శనివారం' ఫస్ట్ డే కలెక్షన్స్

‘సరిపోదా శనివారం’ ఫస్ట్ డే కలెక్షన్స్

- Advertisement -

నాచురల్ స్టార్ నాని హీరోగా యువ అందాల నటి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం. ఎస్ జె సూర్య కీలక పాత్ర చేసిన ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మించగా జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.

మొదటి నుండి అందరిలో ఎన్నో అంచనాలు కలిగిన సరిపోదా శనివారం మూవీ నిన్న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి వచ్చి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. నాని, ఎస్ జె సూర్య ల పవర్ఫుల్ పెరఫార్మన్స్ తో పాటు వివేక్ ఆత్రేయ టేకింగ్, జేక్స్ బిజోయ్ సాంగ్స్, బీజీఎమ్ ఈ మూవీకి ప్లస్ పాయింట్. ఆకట్టుకునే కథనాలతో సాగిన ఈ మూవీ ఫస్ట్ డే బాగానే కలెక్షన్ ని అన్ని ఏరియాల్లో రాబట్టింది.

ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ తెలంగాణాలో మొదటి రోజు రూ. 5.74 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 1 కోటి, ఓవర్సీస్ రూ. 4.2 కోట్లు, అలానే మొత్తంగా వరల్డ్ వైడ్ రూ. 10.94 కోట్లు కొల్లగొట్టింది. ఇక నేడు కూడా చాలా ప్రాంతాల్లో సరిపోదా శనివారం మంచి కలెక్షన్ అందుకుంటుండడంతో రాబోయే రోజుల్లో మొత్తంగా ఎంతమేర రాబడుతుందో చూడాలి.


‘సరిపోదా శనివారం’ ఫస్ట్ డే కలెక్షన్స్

AREA SHARE GROSS
Nizam₹ 2.75 Cr₹ --
Ceded₹ 0.85 Cr₹ --
Uttarandhra₹ 0.75 Cr₹ --
Guntur₹ 0.33 Cr₹ --
East Godavari₹ 0.34 Cr₹ --
West Godavari₹ 0.33 Cr₹ --
Krishna₹ 0.4 Cr₹ --
Nellore₹ 0.24 Cr₹ --
AP/TS₹ 5.99 Cr₹ --
ROI (Approx)₹ 1 Cr₹ --
Overseas₹ 4.2 Cr₹ --
Worldwide₹ 11.19 Cr₹ --
See also  Bharateeyudu 2 10 Days Collection 'భారతీయుడు - 2' 10 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్

tracktollywood.com
/TrackTwood   /TrackTollywood   /tracktollywood   /track.tollywood

** Decent Start

► Download Collection Report


Disclaimer: The box office figures are compiled from various sources. The figures can be approximate and TrackTollywood does not make any claims about the authenticity of the data. However they are adequately indicative of the box-office performance of the film(s).


Follow on Google News Follow on Whatsapp

See also  Kalki 2898 AD Latest Collections 'కల్కి 2898 ఏడి' 23 రోజుల తెలుగు కలెక్షన్స్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories